📱 మొబైల్ యాప్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌ | 💻 కోడింగ్ అవసరం లేకుండా యాప్ develop చేయవచ్చు | IMPACT |2024
IMPACT FOUNDATION IMPACT FOUNDATION
2.06M subscribers
1,438 views
0

 Published On Mar 27, 2024

🌞 ఈ వేసవిలో కొత్త జ్ఞానం పొందుదాం!

🌍 ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మరియు 🤖 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ & ఇంజనీరింగ్ రీసెర్చర్స్ సొసైటీ (AIMER సొసైటీ) ఆధ్వర్యంలో 📱 మొబైల్ యాప్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌

💻 కోడింగ్ అవసరం లేకుండా యాప్ develop చేయవచ్చు

👩‍🎓 విద్యార్థులు, మరియు 🏡 గృహిణులు ఈ వర్‌షాప్ అనువైనది. తెలుగులో జరుగుతుంది కాబట్టి, మీ సృజనాత్మకత మరియు టెక్ సామర్థ్యాలను బయటపెట్టుకోవడానికి ఇది అద్భుత అవకాశం.

📅 తేదీలు: ఏప్రిల్ 12 మరియు 13 (శుక్రవారం మరియు శనివారం)
⏰ సమయం: సాయంత్రం 7 నుండి 9 వరకు
🎓 బోధన మాధ్యమం: తెలుగు
🌐 వేదిక: ఆన్లైన్ లో యూట్యూబ్ & జూమ్ ద్వారా
💰 ఫీ: కేవలం ₹199!

🔗 Join in WhatsApp group
https://chat.whatsapp.com/BKQwqW46RzS...

show more

Share/Embed